అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వం: బుచ్చయ్య చౌదరి

అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వం: బుచ్చయ్య చౌదరి
X

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తాము వెళ్లాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసెంబ్లీలో అధికారపక్షం కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని.. దీనికి నిరసనగానే సమావేశాలకు హాజరు కావద్దని టీడీఎల్పీ భేటీలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మండలి రద్దు విషయం ఇప్పుడప్పుడే తేలేది కాదని బుచ్చయ్య చౌదరి అన్నారు.

Tags

Next Story