Top

నీ హెయిర్ స్టైల్ మండిపోనూ.. ఇదేం టెక్నిక్‌రా బాబు.. వీడియో

నీ హెయిర్ స్టైల్ మండిపోనూ.. ఇదేం టెక్నిక్‌రా బాబు.. వీడియో
X

కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలి. నల్లగా ఉన్న జుట్టుకి నాలుగు రంగులేసి ఇప్పుడిదే లేటెస్ట్ ఫ్యాషన్ అంటున్నారు ట్రెండ్‌ని పుణికి పుచ్చుకుంటున్న నేటి యువత. అక్కడ సెలూన్‌కి వెళితే చాలు జుట్టు పట్టుకుని నెత్తిన మంట పెట్టేస్తారు. వెంట వెంటనే రెండు దువ్వెనలు తీసుకుని స్టైల్‌గా క్రాఫ్ చేస్తారు. కస్టమర్‌కి ఏ మాత్రం నొప్పి లేకపోగా హాయిగా సమ్మగా ఉంటుంది. అందుకే కిక్కురుమనకుండా ప్రశాంతంగా కూర్చుని మంటపెట్టించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను పోస్ట్ చేసిన అన్నింటిలో కలిపి ఇప్పటి వరకు చూసిన వ్యూయర్స్ 43 మిలియన్ల మందికి పై మాటే. మరి మీరూ ఓ లుక్కేయండి.

Next Story

RELATED STORIES