నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరో రోజు మాత్రమే

X
TV5 Telugu31 Jan 2020 8:23 AM GMT
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఉరి నుంచి తప్పించుకునేందుకు దోషులు చేసిన ప్రయత్నాలన్ని విఫలం అవటంతో ఇక రేపు వారిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తలారీ పవన్ ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నాడు. ఇవాళ డమ్మి ఉరితో ట్రయల్ వేయనున్నారు.
Next Story