ఏపీలో జనం బెంబేలెత్తిపోతున్నారు : నాగబాబు

X
TV5 Telugu31 Jan 2020 9:20 AM GMT
జనసేన కో ఆర్డినేటర్ కమిటీ సభ్యుడు నాగబాబు.. వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడి రోడ్ల అధ్వాన్నపరిస్థితి చూసి ఇక జల రవాణా, విమానా సర్వీసులు అభివృద్ధి చెందుతాయని సెటైర్ పేల్చారు. జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో అని జనం బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. శాసన మండలి రద్దును తప్పుబడుతూ ఎప్పుడు ఏదీ రద్దు చేస్తారో.. ఎందుకు చేస్తారో తెలియని అయోమయంలో రాష్ట్రం ఉందన్నారు.
Next Story