Top

ఆందోళన బాటపట్టిన మిర్చిరైతు

ఆందోళన బాటపట్టిన మిర్చిరైతు
X

ఖమ్మం జిల్లా మిర్చి రైతులు ఆందోళన బాటపట్టారు. ఒక్కసారిగా రేటు పడిపోవడంతో మిర్చి రైతు ఆందోళన చెందుతున్నాడు. ఆరు రోజుల వ్యవధిలో 6 వేల రూపాయల ధర తగ్గడంపై ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ధర కోసం మార్కెట్‌ గేట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES