తాజా వార్తలు

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కన్నుమూత

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కన్నుమూత
X

తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. నారాయణ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నారాయణరెడ్డి మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Next Story

RELATED STORIES