కేంద్ర బడ్జెట్ జౌళి పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా ఉంది : స్మృతి ఇరానీ

X
TV5 Telugu1 Feb 2020 6:57 PM GMT
కేంద్ర బడ్జెట్ జౌళి పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా వుందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. మహిళలు, చిన్నారుల పౌష్టికాహారంపై దృష్టిపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. పన్ను శ్లాబులను పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చిందని తెలిపారు స్మృతి ఇరానీ.
Next Story