రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, యాక్ట్‌ 30 అమలుపై హైకోర్టులో విచారణ

రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, యాక్ట్‌ 30 అమలుపై హైకోర్టులో విచారణ
X

రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, యాక్ట్‌ 30 అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామని.. కొంత సమయం కావాలని గతంలో అడ్వకేట్‌ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదనలు వింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.

Tags

Next Story