Top

నిజామాబాద్‌లో రాజకీయ దుమారం రేపుతున్న పసుపు బోర్డ్ అంశం

నిజామాబాద్‌లో రాజకీయ దుమారం రేపుతున్న పసుపు బోర్డ్ అంశం
X

నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు ప్రకటనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు సంబరాలు చేస్తుండగా టీఆర్ఎస్ మాత్రం విమర్శలు కురిపిస్తోంది. అటు తమకు స్పైసెస్ బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేదని.. పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

Next Story

RELATED STORIES