Top

అమరావతి అంశంపై బీజేపీ కోర్ కమిటీ మీటింగ్

అమరావతి అంశంపై బీజేపీ కోర్ కమిటీ మీటింగ్
X

హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. రాజధాని, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మీటింగ్‌కి సతీష్‌జీ, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా, పురంధేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ సహా ముఖ్యనేతలు హాజరయ్యారు. రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ఇప్పటికే కేంద్రం పార్లమెంట్ వేదికగానే ప్రకటన చేసిన నేపథ్యంలో.. అమరావతిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు.

Next Story

RELATED STORIES