Top

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అమరావతి రైతులు

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అమరావతి రైతులు
X

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు అమరావతి జేఏసీ, రైతులు. రాజధానిని కాపాడాలంటూ వారు అమ్మవార్లకు మొక్కుకున్నారు. రాజధాని తరలింపు నిర్ణయంపై జగన్‌ వెనక్కి తగ్గాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతులు తమ గోడుగును సమ్మక్క, సారలమ్మలకు చెప్పుకున్నారు. సీఎం జగన్ బుద్ధి మార్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని అమ్మవార్లను కోరుకున్నారు.

Next Story

RELATED STORIES