Top

గ్యాస్ లీకేజీ.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

గ్యాస్ లీకేజీ.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
X

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్‌గేట్‌ వద్ద గ్యాస్‌ ట్యాంకర్‌నుంచి భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతోంది. గ్యాస్‌ లీక్‌ కావడంతో.. జనం పరుగులు తీశారు. మరోవైపు జాతీయ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. గ్యాస్‌ లీక్‌ సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. గ్యాస్‌ లీకేజ్‌ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story

RELATED STORIES