తాజా వార్తలు

మూసీ నదిని అత్యుత్తమ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతాం: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మూసీ నదిని అత్యుత్తమ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతాం: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
X

మూసీనదిని దేశంలో అత్యుత్తమ పర్యాటక స్థలంగా తీర్చుదిద్దుతానని.. మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ కొత్త ఛైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి అన్నారు. మూసీని చూసి ముక్కు మూసుకున్న వారు.. హాయిగా వాకింగ్‌ చేసుకునేందుకు వీలుగా మారుస్తానన్నారు. ఆక్రమణలు తొలగించి.. సుందరీకరణ చేపడుతామని సుధీర్‌ రెడ్డి తెలిపారు.

Next Story

RELATED STORIES