సైనికుల త్యాగాలకు రాహుల్ విలువ ఇవ్వటం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సైనికుల త్యాగాలకు రాహుల్ విలువ ఇవ్వటం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

పుల్వామా దాడిలో మరణించిన జవానులకు నివాళులర్పించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. వార్‌ మోమోరియల్‌ లో ఆయన సైనికులకు వందనం సమర్పించారు. పుల్వామా ఘటన అనంతరం.. ఉగ్రవాదులపై కేంద్రం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిందని గుర్తు చేశారు. సైనికుల త్యాగాలకు విలువ ఇవ్వకుండా రాహుల్‌ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు కిషన్‌రెడ్డి.

Next Story

RELATED STORIES