తెలంగాణ టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ

తెలంగాణ టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ
X

టీడీపీ అధినేత చంద్రబాబు... హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన కార్యాకర్తలను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

Tags

Next Story