ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు హతం

X
TV5 Telugu17 Feb 2020 2:37 PM GMT
ఢిల్లీలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు ఢిల్లీ పోలీసులు. హత్యలతో పాటు ఇతర నేరాల్లో వీరిద్దరు కరుడుగట్టిన నేరస్తులు. మృతి చెందిన ఇద్దరు క్రిమినల్స్‌ను రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌లుగా గుర్తించారు. ఖురేషి, బహదూర్‌ల కోసం కరవాల్‌నగర్ మర్డర్ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఐదు గంటలకు ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
Next Story