తాజా వార్తలు

శివరాత్రి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు

శివరాత్రి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు
X

శివరాత్రి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయించడం వివాదాస్పదమవుతోంది. సూర్యాపేట జిల్లా ఎర్రగట్టు తండాలో శివరాత్రి వేడుకల కోసం భారీ ఏర్పాటు చేశారు . అయితే వేదికపై మాత్రం అశ్లీల నృత్యాలు చేయించారు. వేపల సింగారంలోనూ ఇదే తరహా డ్యాన్సులు నిర్వహించారు. ఉపవాసాలు ఉండి ఆ పరమశివుడిని ధ్యానం చేసుకునే సమయంలో ఈ పిచ్చి డ్యాన్సులు ఏంటని మండిపడుతున్నారు భక్తులు.

Next Story

RELATED STORIES