వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు

X
By - TV5 Telugu |21 Feb 2020 4:43 PM IST
మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యకేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వేర స్వామి వారికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు టీటీడీ ఆలయ అర్చుకులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభ స్వాగతంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను తీసుకొచ్చారు. తరువాత స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com