Top

అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు అన్నీ బంద్..

అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు అన్నీ బంద్..
X

రాజధాని గ్రామాల్లో రైతులు బంద్‌ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం, డ్రోన్‌ వ్యవహారంపై జేఏసీ బంద్‌కి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. రాజధాని గ్రామాల్లో అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోలేదు.

Next Story

RELATED STORIES