కక్ష సాధింపులో భాగంగానే సిట్‌ వేశారు : మాజీ మంత్రి చినరాజప్ప

కక్ష సాధింపులో భాగంగానే సిట్‌ వేశారు : మాజీ మంత్రి చినరాజప్ప
X

రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని.. ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి చినరాజప్ప. ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రశ్నించిన నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు పాలనపై సిట్‌ వేశారని ఆరోపించారు చినరాజప్ప.

Tags

Next Story