తాజా వార్తలు

విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
X

యాదాద్రి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సర్నెనిగూడెం సర్పంచ్‌ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్‌ శ్రీధర్‌రెడ్డిలుగా గుర్తించారు. సహాయక చర్యలను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యవేక్షిస్తున్నారు.

Next Story

RELATED STORIES