Top

వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు త్వరలో వస్తుంది : కొల్లు రవీంద్ర

వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు త్వరలో వస్తుంది : కొల్లు రవీంద్ర
X

పార్టీలకు రంగులేసుకునేందుకు నిధులుంటాయి కానీ.. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇచ్చేందుకు లేవా అని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర. విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. విద్యార్థులు రోడ్డెక్కి వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజు త్వరలో వస్తుందన్నారు కొల్లు రవీంద్ర.

Next Story

RELATED STORIES