Top

తెలుగు రాష్ట్రాల్లో మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

తెలుగు రాష్ట్రాల్లో మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా
X

తెలుగు రాష్ట్రాలో రాజ్యసభ ఎన్నికలకు నగరా మోగింది. ఏప్రిల్‌లో ముగియనున్న సీట్లకు మార్చి 6వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 13.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. మార్చి 26 న పోలింగ్‌ నిర్వహించి.. అదే రోజు కౌంటింగ్‌ నిర్వహిస్తారు. తెలంగాణలో ఉన్న 2 సీట్లకు దాదాపు 30 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారు.

Next Story

RELATED STORIES