Top

కీలక పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ

కీలక పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
X

ఏపీ హైకోర్టులో గురువారం పలు కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. రాజధాని భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తూ జారీ చేసిన107 జీవోను సవాల్‌ చేస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో మద్యం ధరల పెంపుపై కూడా విచారణ జరగనుంది.

Next Story

RELATED STORIES