37 దేశాలకు వ్యాపించిన కరోనావైరస్

X
గత ఏడాది డిసెంబర్ ప్రారంభంలో చైనా లోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ వ్యాప్తి ఇప్పుడు 37 దేశాలకు వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, ఫిబ్రవరి 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 81,109 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, వాటిలో దాదాపు 96 శాతం చైనాలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 2,761 గా ఉంది. అలాగే ఇప్పటివరకు ధృవీకరించబడన కరోనావైరస్ కేసును నివేదించని ఏకైక ఖండం దక్షిణ అమెరికా మాత్రమే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
