తాజా వార్తలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
X

అమెరికాలో కాల్పుల కలకలం రేపింది. కాల్పులకు పాల్పడిన నిందితుడితో సహా ఆరుగురు మృతి చెందారు. మిల్‌వాకీ నగరంలోని మెల్సన్‌ కూర్స్‌ బీర్ల కంపెనీలోకి ఓ వ్యక్తి చొరబడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.

Next Story

RELATED STORIES