Top

సెక్షన్‌ 151 ప్రకారం ముందస్తు అరెస్ట్ ఎలా చేస్తారు : వర్ల రామయ్య

సెక్షన్‌ 151 ప్రకారం ముందస్తు అరెస్ట్ ఎలా చేస్తారు : వర్ల రామయ్య
X

చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందస్తు అనుమతులిచ్చి అరెస్ట్ చేయడం దారుణమన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య. ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ సెక్షన్‌ 151 ప్రకారం ముందస్తు అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES