అమరావతి రైతులకు మద్దతు తెలిపిన బెంగుళూరు పారిశ్రామికవేత్తలు

X
TV5 Telugu27 Feb 2020 8:23 PM GMT
అమరావతి ఉద్యమానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. రాజధాని రైతులకు బెంగళూరు పారిశ్రామికవేత్తలు మద్దతు తెలిపారు. మందడం శిబిరంలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. భూకబ్జాల కోసమే సీఎం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. వైజాగ్ రాజధాని అంటున్న జగన్.. అక్కడ ఒక్క ఎకరం భూమి తీసుకోగలరా అని ప్రశ్నించారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని బెంగళూరు పారిశ్రామికవేత్తలు అన్నారు.
Next Story