Top

చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కించిన పోలీసులు

చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కించిన పోలీసులు
X

టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కించారు పోలీసులు. చంద్రబాబు ఉన్న లాంజ్‌లోకి భారీగా వచ్చిన పోలీసులు.. ఆయనను లాంజ్‌ నుంచి నేరుగా రన్‌వే పైకి కారులో తీసుకెళ్లారు. చంద్రబాబు తరలింపు దృశ్యాలు చిత్రీకరిస్తున్న టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. అటు.. చంద్రబాబును బలవంతంగా హైదరాబాద్‌ పంపారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES