తిరుపతిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నేతల అర్థనగ్న ప్రదర్శన

X
TV5 Telugu28 Feb 2020 2:53 PM GMT
తిరుపతిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు అర్థనగ్న ప్రదర్శన చేశాయి. గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఏపీ సీఎం జగన్ తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
Next Story