ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారని.. ప్రజలే అడ్డుకున్నారు: బొత్స

X
చంద్రబాబుపై ఎయిర్పోర్టులో దాడికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారనే కోపంతోనే ప్రజలు స్వచ్ఛంధంగా అడ్డుకున్నారన్నారు. ప్రతిసారి విశాఖ ప్రజల్ని కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారని.. అందుకే ఎయిర్పోర్టులో అడ్డుకొని ఉంటారని బొత్స అభిప్రాయపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
