ఆందోళనకారులను పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు: ఎమ్మెల్సీ మాధవ్

X
TV5 Telugu29 Feb 2020 2:40 PM GMT
రాజకీయ కక్షలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దాడులు, కోడిగుడ్లు వేయడం లాంటివి విశాఖ సంస్కృతి కానే కాదన్నారు. ఆందోళనకారులు ఎయిర్‌పోర్టులోకి రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు.
Next Story