Top

స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
X

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను హైకోర్టు సస్పెండ్ చేసింది. నెలరోజుల్లోగా 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చెయ్యాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Next Story

RELATED STORIES