అరకు ఉత్సవ్‌ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీల చిందులు

అరకు ఉత్సవ్‌ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీల చిందులు
X

అరకు ఉత్సవ్ ముగింపు కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు చిందులేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కొనియాడుతూ రాసిన పాటకు స్టెప్పులేస్తూ స్వామిభక్తిని చాటుకున్నారు. వీరిలో అరకు ఎంపీ జి.మాధవి, అరకు ఎమ్మెల్యే పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వున్నారు. వీరితో పాటు వైసిపి నేతలు కార్యకర్తలు డాన్సులు వేస్తూ రెచ్చిపోయారు.

Tags

Next Story