Top

గరిటలతో పళ్లెంపై కొడుతూ ఆందోళన చేస్తున్న మహిళా రైతులు

గరిటలతో పళ్లెంపై కొడుతూ ఆందోళన చేస్తున్న మహిళా రైతులు
X

తుళ్లూరులో మహిళలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో గరిటలతో పళ్లెంపై కొడుతూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఆవేదన పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇంత గుడ్డి ప్రభుత్వాన్ని, ఇంత చెవిటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటూ రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

Next Story

RELATED STORIES