వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
X

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తరపున ఆలయ ఈవో గీతారెడ్డి, అమ్మవారి తరపున ఆలయ ఛైర్మన్‌ నర్సింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతు జరిపారు. బుధవారం బాలాలయంలో తిరుకల్యాణోత్సవం జరగనుంది.

Tags

Next Story