Top

సత్తెనపల్లిలో వీఆర్వో సుభాని అదృశ్యం

సత్తెనపల్లిలో వీఆర్వో సుభాని అదృశ్యం
X

సత్తెనపల్లిలో వీఆర్వో సుభాని అదృశ్యం కలకలం రేపుతోంది. బొల్లపల్లి మండలం వెల్లటూరు విఆర్వో గా సుభాని పని చేస్తున్నారు. తహశీల్దార్, మరో వీఆర్వో వేధిస్తున్నారంటూ లేఖ రాసి ఆయన మిస్ అయ్యారు. వీఆర్వో అదృశ్యంపై సత్తెనపల్లి పోలీసులకు సుభాని భార్య ఫిర్యాదు చేశారు. తన భర్తకు ఫోన్ చేస్తే.. స్విఛ్ ఆఫ్ వస్తోందని.. ఆయన అదృశ్యంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుభాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Next Story

RELATED STORIES