జగన్ సర్కార్‌కు మహిళల సవాల్

X
TV5 Telugu9 March 2020 4:17 PM GMT
జగన్ సర్కార్‌కు దమ్ముంటే అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రవేశ పెట్టాలని మహిళలు సవాల్ విసురుతున్నారు. మాట తప్పను.. మడం తిప్పను అని చెప్పి.. తమను మోసం చేసిన జగన్‌కు ధైర్యం ఉందా అని రాజధాని మహిళలు మండిపడుతున్నారు. రాజధానిలో స్థానిక ఎన్నికలన్న ఆలోచన రాగానే ఎందుకు ప్రభుత్వానికి ధడ పుట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎన్నికలు పెడితే వారి సత్తా ఏంటో తెలుస్తుంది కదా అని నిలదీస్తున్నారు.
Next Story