ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట

ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట
X

ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. డెబిట్ కార్డుతో ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే, ఎస్‌ బ్యాంక్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎస్‌బీఐ చర్యలు చేపట్టింది. ఎస్‌ బ్యాంకులో 49 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది.

Next Story

RELATED STORIES