వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

X
TV5 Telugu11 March 2020 4:32 PM GMT
ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story