తాజా వార్తలు

హైదరాబాద్ శివారులో బాంబ్ పేలుడు కలకలం

హైదరాబాద్ శివారులో బాంబ్ పేలుడు కలకలం
X

హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లిలో కలకలం రేగింది. శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లలోని ఫర్నిచర్‌, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి జనం భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES