కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ

కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ
X

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని దెబ్బకు అన్ని దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రపంచం దేశాలు సమాయత్తమైన తరుణంలో అమెరికా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Tags

Next Story