Top

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం: డీజీపీ

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం: డీజీపీ
X

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. నామినేషన్‌ ప్రక్రియలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎనిమిది చోట్ల సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పాత కేసులు ఉన్నావారిపై బైండోవర్‌ చేస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో ఇవ్పటివరకు కోటి 84 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చెసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నామని చెప్పారు.

Next Story

RELATED STORIES