బాక్సింగ్ లెజెండ్ మేవెదర్ మాజీ ప్రేయసి మృతి

X
TV5 Telugu14 March 2020 7:58 PM GMT
అమెరికా బాక్సింగ్ లెజెండ్ ఫ్లాయిడ్ మేవెదర్ మాజీ ప్రియురాలు జోసి హారిస్ మరణించారు. 40 ఏళ్ల జోసి లాస్ఏంజెల్స్‌లోని తన ఇంటికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ కారులో జోసి విగతజీవిగా పడి ఉందని పోలీసులు తెలిపారు. మేవెదర్, జోసికి ముగ్గురు సంతానం. 2010లో మేవెదర్ వేధింపులకు గురిచేస్తున్నాడని జోసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మేవెదర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తప్పు ఒప్పుకొన్న మేవెదర్ 2 నెలల జైలు శిక్ష అనుభవించాడు.
Next Story