ఏపీలో వైసీపీ అగడాలు బీహర్‌ను మించిపోయాయి : బోండా ఉమ

ఏపీలో వైసీపీ అగడాలు బీహర్‌ను మించిపోయాయి : బోండా ఉమ
X

ఏపీలో వైసీపీ అగడాలు బీహర్‌ను మించిపోయాయని మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమ. మాచర్లలో తమపై పథకం ప్రకారమే హత్యాయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలి పెట్టి .. ప్రాణాలతో బయటపడిన వారి కాల్‌ డేటాను పరిశీలిస్తామని డీజీపీ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. తుర్క కిషోర్‌ను ఎవరు పంపించాలరో దర్యాప్తు చేయాలని బోండా డిమాండ్ చేశారు.

Tags

Next Story