బ్రేకింగ్.. రాంగారెడ్డి జిల్లాలో దిశ హత్య తరహా దారుణం

బ్రేకింగ్.. రాంగారెడ్డి జిల్లాలో దిశ హత్య తరహా దారుణం
X

రాంగారెడ్డి జిల్లాలో దిశ హత్య తరహా దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం, తరువాత దారుణ హత్య చేసి పరారయ్యారు. చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకుఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతిపై అత్యాచారం చేసి.. తరువాత హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని.. దుండగుల కోసం గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES