ఎన్నికల అధికారికి కులం అంటగట్టడమేంటి : కళావెంకట్రావ్‌

ఎన్నికల అధికారికి కులం అంటగట్టడమేంటి : కళావెంకట్రావ్‌
X

వైసీపీ సర్కార్‌ తీరుపై టీడీపీ నేత కళావెంకట్రావ్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్నికల అధికారికి కులం అంటగట్టడమేంటని మండిపడ్డారు. కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరుమారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో రిగ్గుంగు చేయాలనే లక్ష్యంతోనే తొందరపడుతున్నారని ఆరోపించారు. దేశా వ్యాప్తంగా కరోనాపై ప్రభుత్వాలు అలర్ట్‌ అయినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

Tags

Next Story