చికాగోలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన ఎన్నారైలు

X
By - TV5 Telugu |21 March 2020 12:26 AM IST
అమెరికాలోని చికాగోలో ప్రవాస భారతీయులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంత్యంత వైభవంగానిర్వహించుకున్నారు. చికాగో మహానగర తెలుగు సంస్థ TAGC, ఎన్నారై మహిళలకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక అర్టింగ్టన్ హైట్స్ లో చేపట్టిన ఈ కార్యక్రమానికి 4వందల మందికిపైగా మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉత్సాహపరిచే పలు పోటీలు, కార్యక్రమాలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి TAGC బోర్డు సభ్యులు బహుమతులతో సత్కరించారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో మహిళలు చేసిన డ్యాన్స్ లు అందరిని ఆకట్టుకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com