తాజా వార్తలు

tv5 ప్రధాన కార్యాలయంలో చప్పట్లు కొట్టి అత్యవసర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన సిబ్బంది

tv5 ప్రధాన కార్యాలయంలో చప్పట్లు కొట్టి అత్యవసర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన సిబ్బంది
X

జనతా కర్ఫ్యూ హైదరాబాద్‌లో సూపర్‌ సక్సెస్‌ అయింది. ప్రధాని పిలుపు మేరకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది మరియు అత్యవసర సిబ్బందికి చప్పట్లతో ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా tv5 ప్రధాన కార్యాలయంలో కూడా చప్పట్లు కొట్టి పలువురు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో tv5 ఎడిటర్ విజయనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి, ఇన్ పుట్ ఎడిటర్ కన్నెగంటి శ్రీనివాస్, అవుట్ పుట్ ఎడిటర్ విజయ్ కుమార్ మరియు tv5 సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES