తాజా వార్తలు

బ్రేకింగ్.. తెలంగాణలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు

బ్రేకింగ్.. తెలంగాణలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు
X

తెలంగాణలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 36కు చేరాయి. లండన్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌వాసికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Next Story

RELATED STORIES